Categories
![ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ ప్రకృతి లోని కొన్ని రకాల పువ్వులు, ఆకుల అమెరికాలో ఒక రంగుల్లో సువసనల్లో ఒక తెలియని ఆహ్లాదం అసలు వాటిని చూస్తుంటే అద్భుతమైన కళాకారుడు అతి జాగ్రత్తగా, శ్రద్దగా, ప్రేమగా ప్రతి రేకును తీర్చి దిద్దాడనిపిస్తుంది. ఎవరీ చిత్రకారుడు? ఇవన్నీ అపురూపంగా మన సంతోషం కోసం కానుకగా ఇచ్చింది. ఎవరు? మన చుట్టూ పరుచుకున్న ఈ సృష్టి సౌందర్యాన్ని చూసేందుకే మనకు చూపు ప్రసాదించిందీ ఆసృష్టి కర్త? చూడండి ఇలాగే అనిపిస్తుంది మీకు కూడా?](https://vanithavani.com/wp-content/uploads/2016/12/Patterns-In-Nature-Flowers.jpg)
తలలో పూలు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం పండగకు ప్రత్యేకమైన సందర్భాల్లో పూలతోరణాలు కట్టడం గుమ్మాలకు పూలదండలు వేలాడదీయడం ఎప్పటినుంచో వస్తుంది. ఇలా తల్లో పూలు ధరించడం ఇల్లు పూలతో అలంకరించడం వల్ల కళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటాయి అంటారు నిపుణులు.మూడ్ మార్చే శక్తి పువ్వులకు ఉంది అంటారు.బంతి,చామంతి,గులాబీ,మల్లె,లిల్లీ,పొద్దు తిరుగుడు ఈ పూలతో ఫ్లవర్ వాజ్ ల్లో భారీగా అలంకరిస్తారు.ఈ పూలను అలంకరించడం ఎప్పుడో ప్రాచీనమైన అలవాటేనని పువ్వుల్లో ఉండే మహిమను కనిపెట్టే ప్రతిరోజు దేవునికి ఈ పూలతో పూజించమని పూలదండలతో దేవుళ్ళ విగ్రహాలను అలంకరించమని ఆచారంగా పెట్టి ఉంటారు అంటారి నిపుణులు.