Categories
ప్రేమ కు ఎప్పుడు తిరుగుండదు. ప్రస్తుతం ఎవరికీ వాళ్ళు సామాజిక క్వారంటైన్ పాటిస్తున్నారు. అలాంటప్పుడు ప్రేమలు సాధ్యమా? అంటే సాధ్యమేనని నిరూపించారు న్యూయార్క్ లోని బ్లూ క్లిన్ కి చెందిన జెరెమి కోహెన్. ఇతను కాలక్షేమం కోసం కిటికీలోంచి చూస్తూ ఉంటె ఎదురింట్లో ఒకమ్మాయి చక్కగా డాన్స్ చేస్తోంది. సరే ఎలాగోలా తన సంతోషం వ్యక్తం చేయాలని తన నెంబర్ రాసిన కాయితాన్ని ఓ డ్రోన్ పైన రాసి ఆమెకు పంపించాడు. ఈ వ్యవహారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు అటు నుంచి ఆ అమ్మాయి స్పందించింది. డ్రోన్ పైన నంబర్ చూసి ఫోన్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలుసుకొన్నారట ఓ శానిటైజర్ గులాబిపువ్వు ఇచ్చి ఈ కొత్త ప్రేమికుడు శుకంక్షలు చెప్పాడు ఇది వైరల్ అవుతోంది ప్రస్తుతం.