వాతావరణ శాఖ లాగే వర్షం గురించి చెప్పే 8 రకాల జంతువులున్నాయి . ఏనుగులు, చీమలు, పక్షులు , గొర్రెలు, తేనెటీగలు ,ఆవులు మొదలైనవి వాన రాక ముందే పసిగడతాయి . తాబేళ్ళు వర్షంవచ్చే ముందే ఎగువ ప్రాంతానికి చేరుకుంటాయి . ఏనుగులు తొడలు పైకెత్తి పరుగులు తీస్తాయి . నల్ల చీమలు గుడ్లను వర్షంలో తడవకుండా లోపల పుట్టలోకి తీసుకుపోతాయి . సముద్రపు పక్షులు తీరాన్ని చేరుకొని నిశ్శబ్దంగా ఉంటాయి . టిబెట్ డార్జిలింగ్ ప్రాంతాల్లోని సరప్ పక్షులు తమ గుళ్ళని పర్వత గుహల్లోకి తరలిస్తాయి .

Leave a comment