భక్తి యాదవ్ ఇండోర్ నుంచి ఎంబీబీఎస్ చేసిన మొదటి డాక్టర్. ఆమె సేవలకుగాను ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ తో గౌరవించింది. గైనకాలజిస్ట్ గా 1948 నుంచి ఉచితంగానే వైద్యం చేస్తున్న డాక్టర్ ఈమె. 1926లో ఉజ్జయిని లో జన్మించారామే. ఎంజీఎమ్ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థుల మొదటి బ్యాచ్లో మొదటి మహిళ విద్యార్థి. 1952లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకోని ఆమె భారత దేశంలోనే మొట్టమొదటి మహిళ డాక్టర్ అయింది. 2017ఆగస్ట్ 14న ఆమె మరణించే వరకు ఆమె ఉచిత వైద్యం చేస్తూనే ఉంది.