Categories
మైక్రోవేవ్ ఉపయోగం అంత ఇంతకాదు. చాలా వేడిగా ఏదైన తినాలంటే మైక్రోవేవ్ ఒక వరం కని ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్ ల్లో వేడి చెయ్యటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వండిన పదార్ధం వేడి చేసేందుకు ఉపయోగించే ఈ కంటైనర్లలో ఉండే రసాయనాలు పదార్ధాల్లో కలిసిపోయి క్యాన్సర్,మధు మేహం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. పురుషుల్లో అయితే స్పెర్మ్ కంటెంట్ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు కేవలం గాజుతో చేసిన పాత్రలతో ఈ సమస్య రాకుండా చేయవచ్చని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.