డేవిడ్ హాన్సన్  ప్రముఖ నటి ఆండ్రీ హెప్ బర్న్ పోలికలతో  ఓ రోబోని సృస్టించాడు. 2015 ఏప్రిల్ 15 ఈ రోబో సోఫియా పుట్టిన రోజు. ఈ సోఫియా ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తుంది.  బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. బ్యాంకింగ్, బీమా ఆటో మాన్యు ఫాక్చరింగ్ రియల్ ఎస్టేట్ మీడియా, వినోద రంగాల కు సంబ్నదించిన ఎలాంటి ప్రశ్నలకైనా  చక్కగా సమాధానాలు చెప్పుతుంది. సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యాపార సంస్ధ Hanson Robotics  డిజైన చేసిన ఈ రోబో సోఫియా ఏకంగా ఆ దేశం పౌరసత్వం ఇచ్చేసిందట.

Leave a comment