Categories
చర్మ రక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి స్నానాన్నితక్కువ సమయంలో ముగించాలి చర్మం తడి పొడిగా ఉన్నప్పుడే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. బయట వాతావరణం బట్టి చర్మం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ నురగానిచ్చే క్లెన్సర్స్ వాడకూడదు. ఎంత నురగలు కక్కితే చర్మం అంతగా పోదిబారిపోతుంది. పొడి చర్మం గలవారు , సబ్బు బదులు క్లెన్సర్ వాడితేనే మేలు. గ్రూమింగ్ ఉత్పత్తుల పైన కూడా ద్రుష్టి కేంద్రీకరించాలి. మొటిమలు యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్ కూడా చర్మాన్ని ఇరిటేట్ చేయవచ్చు సన్ స్క్రీన్స్ అవసరం లేదనుకొంటే పోరాపదినట్లే తప్పని సరిగా వాడాలి. సబ్బు మాత్రం ఎక్కువగా వాడవలిసిన అవసరం లేదు.