బ్లూ సర్కిల్ డయాబెటిస్ ఫౌండేషన్ నుంచి మధుమేహం ఉన్నవారికి సాయం చేస్తోంది నుపుర్ లాల్వాని.ఎనిమిదేళ్ల వయసు లోనే ఆమెకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యం బాగాలేక పోయిన బాగా చదువుకోంది నుపుర్.ఎంబిఎ  చేసింది ఆతిధ్య రంగంలో స్థిరపడింది.డయాబెటిస్ తో తాను పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బ్లూ సర్కిల్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఇషా ల ద్వారా నిరుపేదలైన మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులు ఆర్థిక సాయం మార్గదర్శకత్వం అందిస్తోంది.200 పైగా వర్క్ షాప్ లు నిర్వహించారు 20 వేల మంది ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకొని లబ్ధి పొందుతున్నారు.

Leave a comment