ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లో రక్షణ భారతదేశంలో విరివిగా వాడే అయ్యో అనే పదం చేర్చారు.విచారం,దుఃఖం,బాధ వంటి భావాన్ని వ్యక్తం చేసే అయ్యో (Aiyo) ఇప్పుడు ఇంగ్లీషులో కూడా అదే అర్థం తో  ప్రస్తావించారు.OED వెబ్ సైట్ లో 1886 లోనే (Aiyo) గురించి రిఫరెన్స్ లు ఉన్నాయిని చెపుతోంది ఆర్. కె  నారాయణ్ రాసిన Tiger of Malgudi నుంచి (Aiyo) ని వాడిన ఈ క్రమాన్ని వెబ్ సైట్ ప్రస్తావించింది ఈ ప్రఖ్యాత నిఘంటువు లో భారతీయ పదం కనిపించడం ఇదే మొదటిసారి కదా. గతంలో కూడా Bad mash, Bhelpuri,Chudidhar,Dhaba వంటి పదాలను ఈ పదకోశం లో చేర్చారు

Leave a comment