నందిని జోషి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కెరీర్ తో సాగుతున్న ఆమెకు డెమన్షియా వస్తుంది.ఎలాంటి వైద్యం లేని ఈ అనారోగ్యంతో ఆమె ప్రతి నిమిషం అన్ని జ్ఞాపకాలను ఒక్కటిగా పోగొట్టుకుంటూ ఉంటుంది. అంతకు ముందే ఆమె డైవొర్స్ ఒక కూతురు విడిపోయిన భర్త తో ఉంటుంది. తల్లి తనను పట్టించుకోలేదని తనను తండ్రితో వదిలేసిందని కూతురు తల్లి ని అమ్మ అమ్మ అంటూ పిలవద్దు ఆ సమయంలో తండ్రి స్నేహితుడి కొడుకు వీరాజ్ వారి  ఇంటికి గెస్ట్ గా వస్తాడు చిన్నతనంలోనే తల్లి తండ్రిని పోగొట్టుకున్న విరాజ్ నందిని జీవితంలో ఏర్పడుతున్న శూన్యాన్ని గుర్తిస్తాడు. ఆమెను తిరిగి పాత జీవితంలోకి ఆమె పోగొట్టుకున్న జ్ఞాపకాల లోకి తీసుకొస్తాడు.అతని సహాయంతో ఆమె చక్కని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంది కొన్ని జ్ఞాపకాలు కాలిపోతుంటే ఇంక కొన్ని కొత్త అనుభవాలకు ఎదురు చూసేదే  జీవితం దాన్ని చిరునవ్వుతో ఆహ్వానించాలి. ఇది ఈ సినిమా కథ చాలా బావుంది. ప్రైమ్ లో  ఉంది చూడండి.
రవిచంద్ర. సి  
7093440630

Leave a comment