ఒకసారి పెదవి దాటి బయటకు జారిన మాటా, చేజారిన అవకాశము,గతించి పోయిన కాలం విల్లు నుంచి వెలువడ్డ బాణం ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేనివి అందుకే గడుస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాటలు చాలా విలువైనవి.ఆచి తూచి మాట్లాడాలి అప్పుడే ఇలాంటి అనర్ధాలు రాకుండా ఉంటాయి.అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి అలా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి.దాన్నే అదృష్టం తలుపు తట్టడం వంటిది అంటారు విజ్ఞలు వీటన్నింటినీ వృధా చేసుకుంటే అది ఎక్కుపెట్టిన విల్లు నుంచి దూసుకుపోయిన బాణం లాగే చేతికి అందవు.

చేబ్రోలు  శ్యామసుందర్
9849524134

Leave a comment