Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2022/04/ramya-swetha...jpg)
కర్ణాటక సాంప్రదాయ వంటల్లో ఒకటైనా బిర్యానీ ఒక బ్రాండ్ గా చేయాలని సంకల్పంతో ఆర్ ఎన్ ఆర్ బిర్యాని నమ్మ బిర్యానీ పేరుతోక్లౌడ్ కిచెన్ ప్రారంభించారు. ఒక చెఫ్ కు మా బిర్యానీ లో ఉండే ప్రత్యేక పదార్థాలు వివరంగా చెప్పి యాభై ఆర్డర్స్ తయారు చేయించి స్విగ్గి యాప్ లో ఆర్డర్ పెట్టాం. అదే మొదలు నెల తిరిగే సరికి 10 వేల ఆర్డర్స్ అందుకొన్నాం అంటారు బెంగుళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేత ఏడాదిలో బెంగళూరులో 14 క్లౌడ్ కిచెన్ లు ప్రారంభించి ఇటీవలే ఓ డ్రైవ్-ఇన్ హోటల్ ని మొదలుపెట్టాం. హైదరాబాద్ బిర్యానీ లాగా మా దొన్నె బిర్యాని పేరు తెచ్చుకోవాలని మా లక్ష్యం అంటారు.ఈ అక్క చెల్లెళ్లు .