తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థితికి వచ్చాను. చాలిచాలని స్థితిలో అమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడింది. తాహతుకు మించిన పోషకాహారం ఇచ్చింది. 2014 లో మోకాలు విరిగింది. నేను బరి లోకి వెళ్ళలేనను కొన్నా. కానీ నా తల్లితండ్రులు నన్ను నిలబెట్టారు. నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. నేను దేశానికీ గర్వకారణంగా ఉన్నానంటే న తల్లితండ్రుల త్యాగమే కారణం అన్నరామె. నా జీవితం ఆధారంగా వస్తున్నా దంగల్ చూస్తున్న తల్లితండ్రులు మారాలి అంటున్నారామె. సాక్షి మాలిక్ సాధించిన పతాకం చాలదా. తల్లి తండ్రులైనా తన బిడ్డ అంత స్థాయిలో నిలబడాలని కోరుకొనేందుకు?
Categories
Gagana

వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య

Leave a comment