సైజ్ జీరో కోసం పద్దతులు వున్నాయి అలా ప్రయత్నం చేయండంటున్నారు నిపుణులు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ సమయం వరకు గోధుమ రవ్వను ప్రధాన ఆహారంగా ట్రై చేయమంటున్నారు. అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గించేందుకు జీలకర్ర ఉపయోగ పడుతుంది. ఇందులోని పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజం పరిచి క్యాలరీలు కరిగించేందుకు సాయపడతాయి. రెండు స్పూన్ల జీలకర్ర రాత్రంతా నీళ్ళల్లో నాన నిచ్చి ఆ నిఇతిని వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు. అలాగే చక్కర కు ప్రత్యామ్నాయంగా తేనె తీసుకొమ్మని అధ్యాయినాలు చెప్పుతున్నాయి. కొబ్బరి నూనె ఆహార పద్దతి తయారులో ఉపయోగించటం వల్ల కూడా బరువు తాగొచ్చు. అలాగే పాలల్లోని కాల్షియం కొవ్వును నియంత్రిస్తుందని చెప్పుతున్నారు. అలాగే డైట్ లో అరటి పండు చేర్చడం కూడా మంచిదే. బనానా డైట్ తో పాటు క్రమం తప్పని వ్యాయామం చేయాలని పరిశోధనలు చెపుతున్నాయి. ఇది తిన్నా క్వాలిటీ విషయమో రాజీ పడద్దని క్వాం టిటీ విషయంలో మాత్రం జాగ్రత్తగా వుండాలన్నది వాస్తవం.
Categories