Categories
మధుమేహం ఉంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటారు. ఆ వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది అన్న సందేహం క్లియర్ చేశారు శాస్త్రవేత్తలు. సాయంత్రం వేళ షుగర్ ఉన్నవాళ్లు వ్యాయామం చేయాలి. ఎన్నో ఏళ్లు పరిశోదించాక ఉదయం కన్నా సాయంత్రం వ్యాయామం చేసే వాళ్ళలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లు తేలింది. అలా సాయంత్రం వ్యాయామం చేస్తే తర్వాత రోజు కూడా గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చెబుతున్నాయి.