Categories
కృతి సనన్ ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో స్నానం సంపాదించింది. నటిగా నే కాదు వ్యాపారవేత్తగా అతిపెద్ద బ్రాండ్లకు అంబాసిడర్ గా కృతి ఎంతో ప్రయాణం చేసింది వైశాలి గుప్తా తో కలిసి హైఫిన్ పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ ని తీసుకొచ్చారామె అలాగే మిస్ టేక్న్ అనే ఫ్యాషన్ లేబుల్ కూడా ఉంది.సోదరి నుపుర్ సనన్ తో కలిసి బ్లూ బటర్ ఫ్లై అనే ప్రొడక్షన్ నడుపుతోంది. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ -100 లో జాబితా లో కృతి సనన్ పేరు చోటు చేసుకుంది.ఒటిటి కోసం చిత్రాలు నిర్మిస్తోంది కృతి సనన్.