న్యూజిలాండ్ పోలీస్ విభాగంలో సీనియర్ సార్జంట్ హోదాకు చేరుకున్నారు భారతీయ మహిళ మణిదీప్ కౌర్ పెళ్లి, తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోని ఇద్దరు పిల్లలతో న్యూజిలాండ్ లో టాక్సీ డ్రైవర్ గా జీవించేందుకు పంజాబ్ నుంచి న్యూజిలాండ్ వచ్చారు మణిదీప్ కౌర్ తర్వాత పోలీస్ ఫోర్స్ లో చేరారు సెటిలర్స్ బాధితులకు మద్దతు నిచ్చే సీనియర్ కానిస్టేబుల్ గా మొదలుపెట్టి ఇప్పటికీ సీనియర్ సార్జెంట్ ప్రమోషన్ పొందారు మణిదీప్ కౌర్ ఇప్పుడామె వయసు 52. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మనవరాళ్ళు కూడా ఉన్నారు.