Categories
చీరకట్టుతో ఫ్రంట్ బ్యాక్ ఫ్లిప్స్ చేసిన వీడియో తో పరుల్ అరోరా ఇంటర్నెట్ సంచలనం అయ్యారు అరోరా గత 15 ఏళ్లుగా 35 జాతీయ పోటీల్లో పాల్గొన్నారు ఒకప్పుడు జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందిన అరోరా ప్రస్తుతం ఫిట్ నెస్ జిమ్నాస్టిక్స్ శిక్షకురాలు గా ఉన్నారు. సాధారణంగా ఫ్లిప్స్ ను డ్రెస్ లతోనే చేసేందుకు వీలుగా ఉంటుంది కానీ పరుల్ చీరకట్టుతో గాల్లో వెనక్కు ముందుకు దూకుతూ చేసినా విన్యాసం నెటిజన్ల మన్ననలు పొందింది. విద్యాబాలన్ పరుల్ విన్యాసాలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.