విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతుంది నోటి చివర్లలో పగుళ్లు వస్తుంటే జింక్, ఐరన్, బి విటమిన్  లోపం గా భావించాలి.చర్మం పైన ఎర్రని పొట్టుతో రాషెస్ వస్తున్న , వెంట్రుకలు రాలిపోతున్న విటమిన్ బి7 లోపంగా అనుకోవచ్చు.అరచేతులు అరికాళ్లలో చురుక్కు మన్న తిమ్మిర్లు ఉన్న మొద్దుబారిన బి విటమిన్ లోపం గానూ కండరాల నొప్పులు కాలి బొటనవేళ్ళు పిక్కలు పాదాలు కాళ్లలో   పోటీలు పోట్లు  ఉంటే మెగ్నీషియం క్యాల్షియం పొటాషియం లోపం గా భావించాలి.

Leave a comment