Categories
ఈ రోజు శనివారం కదా శని త్రయోదశి మహత్యం తెలుసుకుందాం…జీవితంలో కష్టాలు సహజం కాని కొన్ని పూజలు చేసి తొలగించుకోవచ్చు.సూర్యభగవానునికి,ఛాయాదేవికి కలిగిన వాడు శనీశ్వరుడు.మరి ఈ రోజు శనివారం+త్రయోదశి కలిపి రావటం ప్రత్యేకం.
ఈయనకు సోదరుడు యముడు,సోదరి యమున ఉన్నారు.
శనీశ్వరుడికి శని త్రయోదశి అంటే చాలా ఇష్టం.నల్ల రంగు వస్త్రధారణ,నువ్వుల నూనెతో అభిషేకం ఇష్టం.ఈ రోజు ఇనుము, ఉప్పు,నువ్వులు తీసుకోరాదు.”ఓం నమశ్శివాయ”అని స్మరిస్తూ ఉండాలి.ఏలినాటి శని తొలగించి అంతా మంచి చూపే శనీశ్వరుని తైలాభిషేకం చేసి శని తొలగించుకుందామా!!
-తోలేటి వెంకట శిరీష