పిల్లలకు సరళమైన మార్గం లో విద్య నేర్పేందుకు ఎందరో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. జార్ఖండ్ ధన్ బాద్ కి చెందిన రోష్ని  ముఖర్జీ ఫిజిక్స్,బయాలజీ కాన్సెప్ట్ లు సులభతరం చేసి పాఠాలు చెబుతూ కొన్ని వేల పాఠాలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారామె.  పాఠశాలల్లో చెప్పే విద్య తేలికగా అర్థమయ్యేలా 9 నుంచి 12, 5 వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులకు ఈ పాఠాలు చెబుతోంది. కొన్ని వేల మంది విద్యార్థులకు ఈమె విద్యాదాత.

Leave a comment