సౌకర్యవంతమైన దుస్తులు ఉంటే యోగా సాధన సులువు అంటున్నారు ఎక్సపర్ట్స్. బ్యూటీ షార్ట్స్ వైడ్ లెగ్ ప్యాంట్లు యోగ స్వెట్ ప్యాంట్స్, క్రాప్డ్  లెగ్గింగ్స్, రన్నింగ్ పాంట్స్ ఇలా యోగ కోసం లెక్కలేనన్ని రకాలున్నాయి. కటి ప్రాంతంలో అదనపు ఫ్యాబ్రిక్ కుట్టి ఉండేలా చూసుకోవాలి. యోగా సాధన ఆధారంగా ప్యాంట్ పొడవు ఎంచుకోవాలి. నైలాన్, పాలిస్టర్, కాటన్ బ్లెండ్, లైకా వూల్ వంటి సాగే గుణం ఉన్న ఫ్యాబ్రిక్ కలిగిన మెటీరియల్ సౌకర్యంగా ఉంటాయి. మృదువుగా ఉండే ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే యోగాసనాలకు అనువుగా ఉంటాయి.

Leave a comment