దక్షిణ కర్ణాటక లోని మల్లూరు అనే గ్రామంలో వూరి మీదుగా ప్రవహించే ‘నుగు’ అనే నది పేరుతో నుగు హ్యాండీ క్రాఫ్ట్ ప్రారంభించారు సోనాలి శర్మ. భారతదేశంలోని హోటళ్ళు, రెస్టారెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన సిరామిక్ హ్యాండ్ క్రాఫ్ట్ వేర్ టేబుల్ వేర్ తయారు చేశారు.గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసే ఈ పింగాణి పళ్లేలు, కప్పులు, గ్లాసులకు ఎంతో పెద్ద మార్కెట్ ఉంది.100 శాతం రీసైకిల్ చేయగల మెటీరియల్ తో వీటిని రూపొందిస్తారు వందల మంది కళాకారులు ఈ ఫ్యాక్టరీ లో పనిచేస్తారు.

Leave a comment