పిల్లలు మహిళల్లో విటమిన్లు, పోషకాలు తగ్గటం వల్ల రక్తహీనత వస్తూ ఉంటుంది. మందుల కంటే ఆహారంలో మార్పులు ఎక్కువ ఉపయోగకరం అంటున్నారు ఎక్స్పర్ట్స్. జున్ను నుంచి బి -12  లభిస్తుంది. పాల ఉత్పత్తులు ముడిబియ్యం వాడుకోవాలి పాలకూర జ్యూస్ తాగాలి. బీట్ రూట్, క్యారెట్, ఉసిరి జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజు దానిమ్మరసం తీసుకోవచ్చు. కరివేపాకు దంచి మజ్జిగలో వేసుకొని తాగాలి వారంలో ఆరు రోజులు ఏదో ఒక ఆకుకూర  తినాలనే నిబంధన పెట్టుకుంటే రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

Leave a comment