90 ఏళ్ల వయసులోనూ గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూనే ఉంది వీరమ్మాళ్ అమ్మ. తమిళనాడు మదురై ప్రాంతంలోని అరిట్టపట్టి గ్రామానికి సర్పంచ్ అయినా ఆమె రోడ్లు, త్రాగునీరు,పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి సకల సౌకర్యాలు ఆ గ్రామానికి తీసుకువచ్చింది. ఆమె చేసిన మంచి పనుల వల్ల ఆ గ్రామానికి జీవవైవిద్య వారసత్వ ప్రదేశం గా గుర్తింపు వచ్చింది ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. వీరమ్మాళ్ ఇప్పటికీ ఉదయం లేచి తన ఇంటి పనులు పొలం పనులు చేసుకుని తర్వాత గ్రామ ప్రజల సమస్యలు చూస్తుంది.

Leave a comment