Categories
కాస్త మేకప్ ఎప్పుడు బావుంటుంది. కానీ అది వెళ్ళే ప్రదేశాన్ని బట్టి ఎంత మాత్రం ఉంటే బావుంటుందో ఎంచుకోవాలి. ఉదాహారణకు ఆఫీస్ కు వెళ్ళేప్పుడు కాస్త సింపుల్ మేకప్ తప్పనిసరి అవసరం .మూడతులు లేని చక్కని ఇస్త్రీ చేసిన డ్రెస్ ,సింపుల్ మేకప్ హుందాగా కనిపించేలా చేస్తాయి బ్రైట్ కలర్ ఐ షాడోలు ,లైనర్ల వంటి వాటిలో డ్రమెటిక్ ఐస్ ఉండకూడదు. చక్కని కాజల్ ఐలైనర్ లు బావుంటాయి. గ్లిట్టర్స్ స్పార్కెల్స్ అస్సలు నప్పవు. ఇక లిప్ కలర్ అయితే పాప్ కలర్స్ ఆఫీస్ కు బావుండవు. సింపుల్ కలర్స్ చాలు కంపార్ట్ ను మాయిశ్చరైజర్ తర్వాత అప్లైయ్ చేస్తే మచ్చలు మార్పులు కనబడకుండాపోతాయి.