తమిళం లో నేను రెండే సినిమాలు చేశాను. ఇంకా కొత్తమ్మాయి కిందనే లెక్క నాకు అభిమాన సంఘం అంటూ లేదుకూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్నాను అంతే విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టేంత ప్రేమ చుపించారంటే ఎంతో ఆనందంగా ఆశ్యర్యంగా ఉంది అంటోంది నిధి అగర్వాల్. ప్రేమికుల దినోత్సవం రోజు నిధీ అగర్వాల్ కు అభిమానులు ఉన్నందుకు పొంగి పోతున్నాను మూగ జీవాలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలని అంటూ ఉంటాను వాళ్ళు చేస్తారు. కానీ నా విగ్రహం పెట్టేంత అభిమానం నేను ఊహించలేదు అంటోంది నిధీ అగర్వాల్.