వర్షాలకు బాల్కనీ లో ఉండే మొక్కలకు తెల్ల రామ పేను బంక వంటి కీటకాలు ఆశిస్తాయి.గాఢత తక్కువ ఉన్న లిక్విడ్ సోప్ రెండు స్పూన్లు నీటిలో కలిపి ద్రావణాన్ని మొక్కలపై పిచ్చకారీ చేయచ్చు. అలాగే వెల్లుల్లి ఉల్లి ద్రవాలు కూడా చీడలను పోగొడతాయి. మిరియాలు పొడి చేసి నీటిలో కలిపి మొక్కల పై పిచికారి చేస్తే అది సహజమైన క్రిమి సంహారిణి లాగా పనిచేస్తుంది.ఇష్టంగా పెంచుకునే తోట తెగుళ్ల తో పాడైపోకుండా ఈ సహజమైన పదార్థాలతో మొక్కల్ని రక్షించుకోవచ్చు.

Leave a comment