Categories
ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకుని ,వ్యక్తిగత స్వేచ్ఛను అనుమతించని వివాహ వ్యవస్థకు మేం దూరం అంటున్నారు . ఇవ్వాల్టి తరంలో చాలా మంది . కానీ ఒంటరిగా జీవించే మగవారు అరవై ఏళ్ళకి మించి జీవించరని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి . ఒంటరిగా ఉంటె మగవాళ్ళలో నలభై ఏళ్ళ తరువాత ఆరోగ్యం పట్ల ఆసక్తి తగ్గుతోందనీ వాళ్ళ పైన ఎవరూ శ్రద్ధ తీసుకునే వారు లేకపోవటం వాళ్ళని అనారోగ్యాలకు గురి చేస్తుందంటున్నారు . కుటుంబ జీవితంలో ఒకళ్ళపై ఒకళ్ళు చూపించే శ్రద్ధ ఆరోగ్యానికి మూలం అంటున్నారు . తోడు లేకుండా ఒంటరిగా జీవించటం అంటే రిస్క్ తీసుకోవటమే అంటున్నారు .