Categories
రాజస్థాన్ సెషన్ కోర్ట్ లో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా నియమితులయ్యారు సోనాలి శర్మ. పాల వ్యాపారి ఖ్యాలి లాల్ కూతురు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ప్రతాప్ నగర్ ఆమె సొంత ఊరు తండ్రికి సాయం చేస్తూ మిగిలిన సమయంలోనే సోనాల్ చక్కగా చదువుకోని బిఎ ఎల్ ఎల్ బి లో బంగారు పతకం సాధించింది. జడ్జి పదవి కోసం జ్యూడిషియల్ ఎగ్జామ్స్ రాసి ఎంపికయింది.జోధ్ పూర్ జ్యుడీషియల్ అకాడమీ ఏడాదిపాటు శిక్షణ పొందాక జడ్జిగా బాధ్యతలు తీసుకుంటారు.