అబ్బాయిలైనా అమ్మాయిలైనా ట్యానింగ్ సమస్యే. దానికి బంగాళాదుంపల రసం మంచి ఫేస్ ప్యాక్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ దుంపల రసం ముఖాన్ని శుభ్రం చేస్తుంది. వీటిని పలుచగా చేసి మొహం పైన రుద్ది కాసేపు ఆలా వదిలేసి కడిగేస్తే తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. కలబంద గుజ్జు తో కూడా ట్యాన్ మట్టిని పొగగొట్టవచ్చు కలబంద గుజ్జు మొహం పైన రాసి 20 నిముషాలు ఆలా వదిలేసి కడిగేస్తే మొహం తేటగా కనిపిస్తుంది. అరటి పండులో ఉండే పోషకాలు కూడా ముఖ చర్మాని మెరుపులు మెరిసేలా చేస్తాయి. అరటి పండు తో నారింజ రసం, పెరుగు కలిపి పేస్ట్ ల చేసి మాస్క్ ల వేస్తే కూడా ట్యాన్ పోతుంది. ఈ ప్యాక్ రెగ్యులర్ గా వారానికి నాలుగు సార్లు వేస్తువుంటే వృద్ధాప్య బయలు రావు .

Leave a comment