Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/04/Best-Soaps-For-Dry-Skin-–-Our-Top-10-Choices.jpg)
సున్నిపిండి సెనగ పిండి ,పసుపు చందనం ఉన్న సబ్బులు అతిగా వాడితే చర్మం ఇంకాస్త ముదురుగా అవుతుందంటున్నారు ఎక్స పర్ట్స్. ఇలాంటివి వాడుతూ ఎండలోకి వెళితే కొన్ని రకాల క్రీములు దీర్ఘకాలం వాడినా చర్మం సహజ రంగు కన్న ముదురు లేదా తేల ఛాయలోకి రావటం జరుగుతోంది. మచ్చలు కూడా వస్తాయి. దీన్ని లైకెన్ ప్లేవర్స్ పిగ్మెంటేషన్ అంటారు. ఒక సారి సంకేతాలు కనిపిస్తే పసుపు చందనం వంటివి వాడటం మానేయాలి. ప్రకృతి సహజమైన వస్తువులు వాడాలని ఈ మధ్య కాలంలో యువత ఇష్టపడటం వల్ల ఈ సహజమైన పదార్థాలు వాడకం ఎక్కువైంది.