Categories
సోయాపాలు ,ఆవు పాలలాగే మేలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గింజల నుంచి తయారు చేసే పాలన్నింటిలో కనిసించే పోషకాలను విశ్లేషించి వారు ఈ నిర్ణయానికి వచ్చమంటున్నారు.అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉన్నాయని , సోయపాలలోని ఐసోప్లేవిన్స్ అనే రసాయనాలు క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తాయని గతంలోనే రుజువైంది. అంతేకాదు ఈ పాలలో బియ్యంలోంచి తీసిన పాల కంటె పోషకాలు అధికంగా ఉన్నయన్నారు. అలాగే కొబ్బరి పాలలో కేలరీలు తక్కువే కాని అవి శరీరంలో చేరిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని చెబుతున్నారు. బాధం పాలలో ఉండే మోనో అనే శాచోరేటెడ్ కొవ్వులు బరువు తగ్గించుకొనేందుకు చక్కగా ఉపయోగపడుతాయని అధ్యయనకారులు చెపుతున్నారు.