పెళ్ళి చేసుకొనే ముందరే కొన్ని విషయాల్లో ఓ స్పష్టత తీసుకోవాలి అంటున్నారు మ్యారేజ్ కౌన్సిలర్స్ . కెరీర్ గురించి తురవాత ఆర్థిక విషయాల గురించి తప్పకుండా కాబోయే భార్య భర్తలు మాట్లాడుకోవాలి . అలాగే పిల్లల విషయంలో ఒక వేళ పిల్లలు కలిగితే వాళ్ళ పెంపకంలో ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోకళ్ళ అభిప్రాయాలతో కలుస్తాయో లేదా చర్చించుకోవాలి. అలాగే అన్నింటికంటే ముఖ్యం అభిరుచులు ఎవరి జాబ్ ముఖ్యం ఇంటికి అవసరం అయితే ఎవరు జాబ్ లో కొనసాగబోతున్నారు, ఎలా బడ్జెట్ ప్లాన్ ఉంటుంది. సేవింగ్స్ విషయంలో అభిప్రయాలు అన్ని మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయల్లోనే తర్వత మనస్పర్థాలు వస్తాయని మరిచి పోవద్దని హెచ్చరిస్తున్నారు.

Leave a comment