పండ్లు కొనేప్పుడు వాటికి స్టిక్కర్  అంటించి ఉంటుంది.అది పండు సహజంగా పండించినదా లేదా రసాయనాలు వాడారా అన్నవి చెప్పే వివరాలు రాసిన స్టిక్కర్లు.  స్టిక్కర్  పైన 3 లేదా 4  అంకెల మొదలైన నాలుగు అంకెల నెంబర్ ఉంటే ఆ పండును కొన్ని రసాయనాలు ఎరువుల సాయంతో పండించిందని అర్థం అదే 9 అంకె తో మొదలైన స్టిక్కర్ ఉంటే అది పూర్తిగా సహజసిద్ధంగా సేంద్రియ ఎరువుల తో పండించిందని అర్థం.అలాగే 8 అంకె గనుక ఉంటే ఆ పండ్లు జన్యువుల మార్పిడి తో పండు పండించిందని అర్థం.పండు కోనే ముందర ఈ స్టిక్కర్లు చూస్తే అవేలా శుభ్రం చేసి తినాలో అర్థం అవుతోంది.

Leave a comment