ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఆహారం ద్వారా తీసుకోవాలంటే సొయా,అవిసె గింజలు ,చేపలు ఎక్కువగా తీసుకోవాలి . ఇవి అందరూ తీసుకోలేరు ,కనుక సప్లిమెంట్ల రూపంలో అయినా తీసుకొంటే హుద్రోగాల్ని కొంత వరకు నిరోధించ వచ్చు అంటారు పరిశోధకులు . లక్షన్నర మంది పైగా చేసిన పరిశోధనలు ఈ ఫ్యాటీ ఆమ్లాలు సప్లిమెంట్స్  ద్వారా తీసుకున్నవారిలో శరీరం లో ఇతర పనులన్నీ శ్రద్దగా నిర్వర్తించటం తో పాటు,హుద్రోగ వ్యవస్థ పని తీరు మెరుగు పరుస్తాయని గుర్తించారు . గుండె జబ్బు మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధన ఫలితాలు తెలిపారు . పరిశోధనలో వారందరికీ చేపనూనె సప్లిమెంట్ల రూపంలో అందజేశారు .

Leave a comment