Categories
మంచి రిపోర్టు వచ్చింది. పిల్లల వుబకాయానికి తల్లులే కారణం. ఈ సంగతి నార్వే పరిశోధకులు కనిపెట్టిందా మన భారత దేశపు పిల్లలకు సరిగ్గా సూటవ్వుటుంది. పిల్లలకి కూరి కూరి తినిపించడం, ఓ పూట అన్నం తినకపోతే ఊరు వాడా ఏకం చేయడం మన తల్లులకి అలవాటే. పిల్లలకు తమ కావాలో అంటే తిన గలిగే శక్తి వుంటుంది. అంతకు మించిన ఆహారం అనర్ధదాయకం అంటున్నారు పరిశోధకులు. మాములుగా ఆరోగ్యంగా వున్న పిల్లలు కొంత కాలానికి ఊబకాయులుగా మారటం తల్లలు గారాబపు తినడం వల్లనేనని గట్టిగా చెప్పుతున్నారు. అందుకే పిల్లలు ఓ పూత తినక పొతే కంగారు పడద్దని మరీ రోజుల తరబడి తినకుండా మొండి తనంగా నీరస పది తేనే బలవంతంగా ఆహారం ఇమ్మని చెప్పుతున్నారు.