Categories
వుల్లిపాయలు వేయని కూర రుచే వుండదు. కానీ వాటిని తరిగితే మాత్రం కళ్ళల్లో నీళ్ళు రాకుండా వుండవు. ఈ ఘాటు పోయేందుకు కృషి చేసారు. జపాన్ కు చెందిన శాస్త్ర వేత్తలు. రెండు దసబ్దాల పాటు వారు చేసిన కృషి ఫలించింది. కళ్ళ నీళ్ళు తెప్పించని ఉల్లి పాయిలు పండించి వాటికి ‘స్మైల్ బాల్’ అని పేరు పెట్టించి చిరునవ్వు తెప్పించే ఈ ఉల్లిపాయల్ని ఎలా మర్చగాలగాలంతే Syn propanethial S-oxide (C3H6O5) అనే పదార్ధం ఉల్లి లో వుండటం వల్ల వాటిని తరిగితే కన్నీళ్ళు వచ్చేవి తరిగితే కన్నీళ్ళు వచ్చేవి. దాన్ని కాస్త తగ్గించేసారు. ప్రస్తుతం నేషనల్ మార్కెట్లో ఒక్క స్మైల్ బాల్ ధర 144 రూపాయిలు ప్రకృతి సృష్టిని మర్చగలిగిన శాస్త్రవేత్తలను మెచ్చుకోక తప్పదు.