” కంచు మోగినట్లు కనకము మోగదు “ అంటారు రెండు లోహాలే. కానీ కంచు పాత్ర కింద పడితే పెద్ద శబ్దం వస్తుంది. బంగారు వస్తువు కింద పడితే శబ్దమే రాదు. అంటే ఊరికే శబ్దం చేసే మాటలు జోరుగా మాట్లాడితే ఎం లాభం. అందులో పస ఉండాలి. ఉపయోగం ఉండాలి. బంగారం వలే మాటలు విలువగా ఉండాలి. అందరికీ హితం చేకుర్చాలి అంటారు. ఇలాటి అనుభవ పూర్వకంగా చెప్పే సామెతలు వేలకొద్దీ ఉన్నాయి.
* కడవంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ.
* కనుక్కొని రారా అంటే కాల్చి వచ్చాట్ట.
* కంటికి ఇంపైతే కడుపుకు ఇంప్ప.
* ఒక అబద్ధం కమ్మెందుకు,వేయి అబద్దాలు ఆడినట్లు.
సేకరణ