Categories
టీనేజర్లు ముచ్చటపడి చీరె కట్టుకోవాంటే కాటన్ వస్త్ర శ్రేణి ఒక మంచి ఎంపిక. చీజ్ కాటన్ చీరెలు బుడిద పసుపు రంగు కాంబినేషన్ లతో ఉంటాయి. అలాగే ఇక్కత్ కాటన్ ,ప్లెయిన్ కాటన్ ఆఫ్ రంగ్ ఆఫ్ శారీస్ కూడా ఫ్యాషన్ .వీటికి స్లీవ్ లెస్ క్రాప్ టాప్ తో మోడ్రన్ లుక్ వస్తుంది. కాటన్ సిల్క్ మిక్స్ చీరెలు కూడా స్టైలిష్ గా ఉంటాయి. భారీ కాటన్ పెద్ద వాళ్ళు కట్టుకునే చీరె అనుకొంటారు కానీ లేటేస్ట్ బ్లౌజ్ డిజైన్ తో చీరె అందం వెయ్యింతలుగా ఉంటుంది. బెంగాల్ కాటన్ శారీస్ కు కడ్టీ బోర్టర్స్ వస్తాయి. చిన్న పాటి జరీ కానీ మెరుపులు కానీ లేకుండా ఈ కడ్టీ బోర్టర్ అమ్మాయిలకు చక్కగా నప్పుతుంది.