ఒలంపిక్స్ లో 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్ లో స్వర్ణ పథకాన్ని సొంతం చేస్తుంది సమ్మర్ మెకింతోష్ 17 సంవత్సరాల మెకింతోష్ 400 మీటర్ల వ్యక్తిగత మేడ్లే లో ప్రస్తుత ప్రపంచ రికార్డ్ హోల్డర్ ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు గెలుచుకున్న తొలి కెనడియన్ కూడా. ఒలంపిక్ జట్టులో స్విమ్మర్ గా ఉన్న తల్లి జిల్ హార్స్టేడ్ల్ నుంచి స్ఫూర్తి పొందింది మెకింతోష్. ఈమెకు తల్లి తొలి గురువు ఆ తర్వాత కోచ్ ఆధ్వర్యంలో నైపుణ్యాలు పెంచుకొని పోటీల్లో పథకాలు విజేతగా నిలుస్తోంది.

Leave a comment