రసాయనాలు ఉన్న కూల్ డ్రింక్స్ కన్నా సహజంగా దొరికే కూరగాయలు పండ్ల రసాలే ఆరోగ్యం. రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే జింజర్ కూల్డ్రింక్ తయారీకి పది నిమిషాలు కూడా పట్టదు. పావు కప్పు అల్లం ముక్కలు అర కప్పు పుదీనా తరుగు నిమ్మరసం పిండి వాటిని మెత్తగా బ్లెండర్ లో బ్లెండ్ చేయాలి. వీటికి అరకప్పు నీళ్లు తేనె కలిపి ఇంకొకసారి మిక్స్ చేస్తే రుచిగా ఉండే జింజర్ కూల్ డ్రింక్ తయారైపోతుంది. చల్లగా రోజుకో గ్లాసు తాగితే శరీరాన్ని మెదడును రిఫ్రెష్ చేసి శరీర ఉష్ణోగ్రత లకు క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరించ గలదు ఈ కూల్ డ్రింక్.

Leave a comment