కోస్టుంటేనే కళ్ళు మండి నీళ్ళు కారేంత ఘాటుగా ఉన్న ఉల్లిలో బోలెడన్ని చర్మ సౌందర్యన్ని కాపాడే లక్షణాలున్నాయి. బ్లాక్ పిగ్మేంటేషన్ తో ముఖం నల్లగా అయిపోతే ఉల్లి రసం ముఖం పై అప్లై చేస్తే తగ్గిపోతుంది. ఉల్లి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు,సల్ఫర్ విటమిన్లు ఉంటాయి. చర్మం నిర్జీవంగా ఉంటే ఉల్లి రసం రాస్తే మెరుపు వస్తుంది. దోమలు,పురుగులు కుట్టున చోట రాస్తే నొప్పి,వాపు,కందిపోవడం తగ్గిపోతాయి.

Leave a comment