తమిళంలో వచ్చిన ‘రాచ్చసి’ సినిమాలో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంటుందో ,ఒక మంచి హెడ్ మాస్టర్ దీన్ని ఎలా చక్కదిద్దవచ్చో చాలా అద్భుతంగా చెప్పారు .జ్యోతిక ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయురాలు గా వస్తుంది.ఎక్కువ మంది టీచర్లు సొంత పనుల్లో కాలక్షేపం చేయటం విద్యార్థుల్లో కుల ఘర్షణలు ,పేద కుటుంబాల్లో ఎలాంటి సదుపాయాలు లేని చోట విద్యార్థులు ఎలా వెనుకబడతారో వాళ్ల కోసం ఏం చేస్తే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందో ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి ఆకర్షణలతో తమ స్కూళ్లను ఆర్థిక లాభాల కోసం నడుపుతారో చక్కగా చర్చించిన సినిమా జ్యోతిక హెడ్ మిస్ట్రెస్ గా చాలా హుందాగా ఉంది.  సినిమా ప్రైమ్ లో ఉంది తప్పక చూడండి .

Leave a comment