Categories
కరోనా వైరస్ అంటే ప్రమాదం తప్పుడు వార్తలు ప్రచారం చేయటం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .సామజిక మాధ్యమాలు శుభ్రంగా ఉంచుకోవాలంటే స్టాఫ్ ఇన్వెస్టగేట్, ఫైండ్, బ్రౌస్ అనే నాలుగు పద్ధతులు పాటించటం అంటున్నారు .వాట్సాప్ లోనూ ఫేసుబుక్ లోనూ ఒక సమాచారం కనిపించగానే అది ఇతరులతో పంచుకోవలనేంత కుతూహలం కలిగిస్తే వెంటనే పార్వర్డ చేయకుండా అది ఎక్కడ నుండి వచ్చిందో చూసి దాన్ని పంపిన వారు నిపుణులా సరిగా అర్ధం చేసుకొని పంపారా ఆ సమచారానికి మూలం గుగూల్ లోనో వీకీ పిడియా లోనో మూలాలు వెతికి అప్పుడు మూలాలు వెతికి అప్పుడు నిజమెంతో అర్ధం చేసుకొన్నా తర్వాతనేప్ పార్వర్డ చేయాలి .ఇలా సమాచారాన్ని జల్లెడ పట్టిన తర్వాతనే ఇతరులతో పంచుకోవాలి .