Categories
పుషప్స్,వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాల వల్ల శరీరానికి మనసుకీ మేలు జరుగుతుంది .వ్యాయామాల వల్ల కుంగుబాటుకి లోను కాకుండా ఉంటారు .మూడ్ త్వరగా మారటం పనుల పట్ల ఆసక్తి లేకపోవుటం వంటి మానసిక సమస్యల నుంచి వ్యాయామం బయటకు తెస్తుంది .ఏ వయసు వారైనా లింగ భేదానికి అతీతంగా కలిగే లాభం ఇది.ముఖ్యంగా20-40 ఏళ్ళ మధ్య వయసు వారికి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది వ్యాయామం .ఈ తరహా వ్యాయామాలు రక్త ప్రసరణ మెరుగు పరిచి మెదడును ఆక్సిజన్ సరఫరా పెరగటం వల్ల మంచి మూడ్ లోకి మనసును తీసుకొనే వెళ్ళే ఎండార్షన్ హార్మోన్ విడుదల జరుగుతుంది .అందుకే మంచి గాలిపీల్చాలి .చిన్న పాటి వ్యాయామాలు చేయాలి .