తెలంగాణ కు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్ ఐపీఎస్ అంజిత చెప్యాల దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్. ప్రధాని హోం మంత్రుల నివాసాల తో పాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్యత గల ప్రదేశాలున్నా లూటీయన్స్ జోన్ లో శాంతి భద్రతల పర్యవేక్షణాధికారి గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. విజ్ఞాన భవన్ లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతుల సమావేశాల సమయంలో శాంతిభద్రతలు పర్యవేక్షించారు. న్యూ ఢిల్లీ లో అదనపు డిసిపి అంజిత ఈస్ట్ జోన్ ట్రాఫిక్ డి సి పి గా ఉన్నప్పుడు వలస కార్మికులు తిరిగి వెళ్లే సమయంలో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు వాళ్ళకి అందేలాచూడటం. ఇప్పుడు రాజధాని సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఈ రెండు నాకు సవాళ్లే అంటారు అంజిత.