ది విలేజ్ – సపోర్ట్ గ్రూప్ ఫర్ సింగిల్ పేరెంట్స్ సంస్థను ప్రారంభించింది కొచ్చి కి చెందిన న్యాయవాది లైలా జఫర్.విడాకులు,అకాల మరణం కారణంగా భర్త దూరమైన ఒంటరి మహిళలకు ఒక వేదికగా ఉండేందుకుగాను ది విలేజ్ సంస్థ పనిచేస్తోంది.ఇన పనిచేస్తోంది.ఇన్ స్టాగ్రామ్ లో ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యలకు సమాధానాలు ఇస్తారు.నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తారు.నిపుణులతో వెబినార్లు, కాస్ట్ లు నిర్వహిస్తారు. నా వ్యక్తిగత  అనుభవం తో ,నా భర్తతో వచ్చిన విభేదాలతో నేను అనుభవించిన ఒంటరితనం ఇతరులకు లేకుండా చేయాలని ఈ సంస్థ స్థాపించాను.

Leave a comment