Categories
ఈ చలిరోజుల్లో చర్మం పొడిబారిపోతుంది చల్లని నీటితో ముఖం తరచూ కడుక్కోవటం మంచిదే కానీ తరచూ సబ్బుతో కలిగితేనే చర్మం పొడిబారుతుంది కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి క్లెన్సర్లను ఎక్కువగా ఉపయోగించకూడదు వాటిలో ఉండే బెంజైల్ పెరాక్సైడ్ చర్మానికి ఇబ్బంది కలిగిస్తుంది. క్లెన్సర్ బదులు రోజ్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవచ్చు అలాగే కొందరు శిరోజాలకు నూనె ఎక్కువగా రాస్తారు కొందరు అస్సలు రాయరు కానీ సరిగ్గా తల స్నానానికి గంట ముందు నూనె రాసుకుని తేలిక మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల కుదుళ్ళకు పోషణ లభిస్తుంది. చర్మసౌందర్య రక్షణ కోసం అతిగా ఉత్పత్తులు ఉపయోగించకుండా ఉంటేనే మంచిది టీవీ చర్మంలోని పి.హెచ్ స్థాయిల్ని దెబ్బతీస్తాయి.