Categories
కరోనా లాక్ డౌన్ వల్ల 7 నెలలు ఇంటికే పరిమితం కావడం వల్ల చీకటి గదిలో ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు ఆహా కోసం చేయబోతున్న సామ్ జాన్ షో నాకో రిలీఫ్. వాస్తవానికి షో కన్న యాక్టింగ్ ఈజీ ఇది నాకు ఒక ఎక్స్ టెన్షన్ అంటోంది సమంత. నేను ఢీ లాంటి రియాల్టీ షో లు కూడా చేశాను కానీ ఈ షో విషయంలో కాస్త ఒత్తిడి అనిపించింది అంటోంది దర్శకురాలు నందిని రెడ్డి.ఈ టాక్ షో లో చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ,తమన్నా, రష్మిక మందన్న క్రీడాకారులు నైనా సెహ్వల్ కశ్యప్ వంటి స్పోర్ట్స్ కూడా సందడి చేస్తాయి. సమంత ఓటిటీ లో కూడా తన ప్రభావం చూపించబోతోంది.